పూతలపట్టు: కాణిపాకం లో నిర్వహించిన తెపోస్తవానికి ఫ్రీ ట్రైల్ నిర్వహించిన ఆలయ అధికారులు
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలిసిన స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో రేపటితో ముగియనుంది ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన చేసినట్టు దేవస్థానం పెంచల విషయం తెలిపారు. ఈ ఈ వెంకట నారాయణ తో కలిసి తిప్పోత్సవం ఫ్రీ ట్రయల్ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీధర్ నాయుడు ఎస్సై నరసింహులు ఇంజనీరింగ్ శాఖ సంబంధించి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు