శింగనమల: అమ్మవారిపేట గ్రామంలో పండుగల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి.
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల్ ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. అమ్మవారిపేట గ్రామంలో బుధవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే కోటం ప్రభుత్వ లక్ష్యమన్నారు.