కోదాడ: గుడిబండలో ఉద్రిక్తత, తమ స్థలాలను మాజీ ఎంపీపీ ఆక్రమించారని ఆరోపిస్తూ గేట్లు ధ్వంసం చేసిన గ్రామస్థులు
Kodad, Suryapet | Jul 25, 2025
కోదాడ మండలం గుడిబండలో ఉద్రిక్తత నెలకొంది. తమ స్థలాలను మాజీ ఎంపీపీ కవితా రెడ్డి ఆక్రమించారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆమె...