మైలవరం: జూపూడిలో పేలుళ్ల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు: విజయవాడ వెస్ట్ ఎసిపి దుర్గారావు వెల్లడి
Mylavaram, NTR | Sep 4, 2025 మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో జరిగిన పేలుళ్ల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు విజయవాడ వెస్ట్ ఎసిపి దుర్గారావు వెల్లడించారు. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ధ్వంసమైన ఇంటిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.