సత్యనారాయణపురంలో ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొన్న టూవీలర్ ఒక వ్యక్తి మృతి
Eluru Urban, Eluru | Sep 17, 2025
ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్ లారీని ద్విచక్ర వాహనం వెనక నుండి అతివేగంగా ఢీకొట్టింది.. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన యడ్ల సాయిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది తరలించారు