బెర్రీ బోరర్ తెగులతో డీలపడ్డ కాఫీ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం
Araku Valley, Alluri Sitharama Raju | Sep 8, 2025
అరకులోయ మండలంలో కాఫీ తోటలకు పట్టిన బెర్రీ బోరర్ తెగులుతో డీలా పడ్డ రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే...