ప్రొద్దుటూరు: పీ4 పథకం బంగారు కుటుంబాల సర్వే సోమవారంలోపు పూర్తి చేయాలి: మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి
Proddatur, YSR | Aug 3, 2025
పీ4 పథకం బంగారు కుటుంబాల సర్వేను సోమవారం లోపు సచివాలయ కార్యదర్శులు పూర్తి చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్రహ్మణ్యం,...