రాజవొమ్మంగి మండలంలో అనారోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ, మృతు ర్యాలీ కుమారుడికి అండగా నేనుంటా: ఎమ్మెల్యే శిరీష దేవి
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 10, 2025
రాజవొమ్మంగి మండలంలో జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి...