టిటిడి కళ్యాణమండపంలో మాతృదేవీ విజయశ్వరీ మాత ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కోటి కుంకుమర్చన నిర్వహించిన భక్తులు
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
మాతృదేవీ విజయశ్వరీ మాత ఆశ్రమం వారి ఆధ్వర్యంలో సామూహిక కోటి కొంక మార్చిన కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో వైభవంగా జరిగినది. ప్రముఖ ఆధ్యాత్మిక సంఘాల సంఘాల ప్రతినిధి ప్రమోద్ కుమార్ స్వామి నేతృత్వంలో వేలాదిమంది మహిళలు స్థానిక టీటీడీ కళ్యాణ మండపం వేదికగా సామూహిక కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. డిఆర్ఓ మలోల, విజయ్ కుమార్, శ్యామలమ్మ, లహరి ఆత్మీయ అతిథులుగా విచ్చేసి వారు మాట్లాడారు. లోక కళ్యానార్థం సమాజంలో భక్తి భావాన్ని నైతిక విలువలను పెంచడమే లక్ష్యంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించామన్నారు.