మంత్రాలయం: నియోజవర్గ పరిధిలోని 4 మండలాల్లో వర్షపాతం నమోదు వివరాలు వెల్లడించిన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం
Mantralayam, Kurnool | Aug 6, 2025
మంత్రాలయం:- నియోజవర్గంలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. నియోజవర్గంలోని 4 మండలాలలో మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకు...