సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి, వినతిపత్రం అందజేసిన ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు
Sircilla, Rajanna Sircilla | Aug 25, 2025
ఆశ వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన...