అనంతపురం జిల్లా ముద్దలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
Anantapur Urban, Anantapur | Oct 22, 2025
అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ముద్దలాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డుపై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొన్న కారు వృద్ధుడు అక్కడికక్కడే మృతి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.