రాయదుర్గం: పట్టణంలో ఘనంగా ప్రారంభమైన వినాయక ఉత్సవాలు, వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయకులను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
Rayadurg, Anantapur | Aug 27, 2025
రాయదుర్గం పట్టణంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం గణనాయకులను ఊరేగింపుగా తీసుకెళ్లి మండపాల్లో...