చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీరు గర్హనీయం : కందారపు మురళి
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
హమాలీ కార్మికుల కష్టాన్ని దోచుకోవడానికి ఎమ్మెల్యేలు తయారయ్యారని కందర్పు మురళి మీడియాతో మాట్లాడుతూ అన్నారు చిత్తూరు అనంతపురం ఎమ్మెల్యేలు తమ అమాయకులైన కాంట్రాక్టర్ల ద్వారా కార్మికుల కష్టంలో వాటాను కొట్టేయడానికి తయారయ్యారని ఇది అత్యంత అమ్మానుషమైందని తక్షణం పేదల కష్టాన్ని దోచుకునే వైఖరిని మానుకోవాలని సిఐటియు నాయకులు కందారపు మురళి అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.