ఆదోని: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది, దుర్గప్ప అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య
Adoni, Kurnool | Sep 15, 2025 ఆదోని పట్టణానికి చెందిన దుర్గప్ప మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..