మంథని: రెడ్డి చెరువు భూములను కాకర్లపల్లి దళితులకు పంచాలి పాదయాత్ర చేసిన పేదలు సిపిఎం పార్టీ శ్రేణులు
Manthani, Peddapalle | Aug 22, 2025
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకర్లపల్లి దళితులు కమాన్పూర్ గ్రామస్తులు మంథని పాత పెట్రోల్ బంక్ నుండి ఆడియో కార్యాలయం వరకు...