మేడ్చల్: యమ్నంపేటలో బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి
ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ పరిధి యమునంపేటలోని ఓ ప్రైవేటు కాలేజీ బిల్డింగ్ 4 అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిషేకం రెడ్డి పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా, ఎవరైనా తోషారా అనే కోణంలో దర్యాదు చేస్తున్నారు.