ఆర్మూర్: కట్టుకున్న భార్య తనను మోసం చేసి నగలు నగదు ఎత్తుకెళ్లిందని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు
కట్టుకున్న భార్య తనను మోసం చేసి నగదు బంగారం ప్లాట్ పేపర్లు ఎత్తుకెళ్లిందని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో బాధితుడు శివ ఆదివారం మధ్యాహ్నం 3:15 ఫిర్యాదు చేశారు. తన భార్యతో తనకు ప్రాణహాని ఉందని తనను పోలీసులు రక్షించాలని కోరారు.