స్వర్ణ ముఖ్య నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది శుక్రవారం సాయంత్రం ఈతకు దిగిన ఏడుగురు యువకుల్లో నలుగురు ప్రకాష్ చిన్న తేజ బాలు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు వారి కోసం గాలింపు కొనసాగుతోంది విష్ణు మణిరత్నం, కృష్ణ లను స్థానికులు రక్షించారు గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అగ్రహారం గ్రామంలో విషాదకర ఛాయలు అలుముకున్నాయి.