వెంకటాపురం: జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ఐపీఎస్
Venkatapuram, Mulugu | Aug 28, 2025
ములుగు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పస్రా -తాడ్వాయి మధ్యలోని మండలతోగు వద్ద జలగలంచవాగు ఉద్ధృతంగా రోడ్డు మీద నుంచి...