తాండూరు: బషీరాబాద్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
పేదోడి కోసం తెచ్చిందే ధరణి పేదోడి కోసం వచ్చిందే భూభారతి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కేంద్రంలో రైతు వేదికలో భూభారతి చట్టం పైన ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ పాటు అధికారులు కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ధరణి కేవలం నలుగురి కోసమే చేశారు తెలంగాణ రైతు బిడ్డలందరు బాధపడ్డారు భూ సమస్య పరిష్కారం కోసము అధికారులు భూభారతి చట్టం తీసుకురవడం జరిగిందన్నారు