కళ్యాణదుర్గం: కంచాలు కొడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన కళ్యాణదుర్గం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు
Kalyandurg, Anantapur | May 8, 2025
ఏడు నెలల జీతాలు, 30 నెలల పీ ఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కళ్యాణ దుర్గం లోని శ్రీ రామిరెడ్డి తాగునీటి...