కుప్పం: జగన్ వీరాభిమాని మృతి, నివాళులర్పించిన జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు
మాజీ సీఎం వైఎస్ జగన్ వీరాభిమాని, గుడిపల్లి (M) సంగనపల్లెకు చెందిన వరదరాజులు గురువారం నాడు 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భౌతికకాయానికి చిత్తూరు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్తో పాటు పలువురు వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.