అనంతగిరి:గిరి ప్రాంతంలో యువతకు పర్యాటక పరంగా ఉపాధి కల్పనకు చర్యలు: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
Araku Valley, Alluri Sitharama Raju | Aug 5, 2025
గిరిజన ప్రాంతంలో గిరిజనులకు నిత్యవసర సరుకులు మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...