హన్వాడ: జిల్లా కేంద్రంలో యూరియా లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన రైతును 108 ద్వారా ఆసుపత్రికి తరలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Hanwada, Mahbubnagar | Aug 23, 2025
గత రెండు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో రైతులు యూరియా ల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సహకార కేంద్రం దగ్గర నేడు...