గద్వాల్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి:సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్
Gadwal, Jogulamba | Sep 8, 2025
సోమవారం సాయంత్రం ధరూర్ మండలంలోని కుర్వ వీధి నుండి స్థానిక సమస్యలపై సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...