కరీంనగర్: వరద బాధితులను రక్షించేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు బండి సంజయ్ విజ్ఞప్తి
Karimnagar, Karimnagar | Aug 27, 2025
వరద బాధితులను రక్షించేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ ను పంపించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహయ...