బాన్సువాడ: బీర్కూరులో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
బిర్కూరు మండల కేంద్రంలో సిసి రోడ్డు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. 65 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పనులను నాణ్యతగా పది కాలాలపాటు ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని స్థానికులు పనులను పర్యవేక్షించి నాణ్యతగా చేపించుకోవాలని సూచించారు.