పాకాలలో రోడ్డు ఎక్కిన మామిడి
పాకాల లో సోమవారం మామిడి రైతులు రోడ్ ఎక్కారు రైతులను ప్రభుత్వం గుజ్జు పరిశ్రమలు ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారని ఆరోపించారు రైతుల ప్రమేయం లేకుండా ఒప్పందం చేశారని రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నాలుగు రూపాయలు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు చెల్లించాలని ఒప్పందం జరిగిందని తోతాపూర్ రైతులకు న్యాయం చేస్తామని నమ్మించారని ఎక్కడ అవి అమలు కావడం లేదని అన్నారు ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని కోరారు.