హవేలీ ఘన్పూర్: పోచారం వైపు ప్రజలు రాకపోకలు నిలిపి వేసుకోవాలి స్వీయ నియంత్రణ ప్రజలకు రక్ష
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Havelighanapur, Medak | Sep 2, 2025
సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా కలెక్టర్...