వనపర్తి: ఎస్ డి ఆర్ ఎఫ్ నిధుల వినియోగంపై వేగవంతంగా యూసీ లను సమర్పించాలన్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో వర్షాలకు గత ఏడాది దెబ్బతిన్న రహదారులు భవనాల మరమత్తు కోసం మంజూరైన ఎస్డిఆర్ఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించి వేగవంతంగా యూసి లు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా కొత్త బారావత్తు పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఫోటోలతో సహా పంపించాలని తెలియజేశారు అధికారులు తమ పరిధిలోని మరమత్తు పనులకు సంబంధించి ప్రతిపాదనలను డి సెక్షన్ ద్వారా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమర్పించాలని ఆదేశాలిచ్చారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.