బూర్గంపహాడ్: ఇంటి స్థలం భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ సంఘటన స్థలానికి చేరుకొని గొడవను అదుపు చేసిన పోలీస్ అధికారులు
Burgampahad, Bhadrari Kothagudem | Jul 15, 2025
ఈరోజు అనగా 15వ తేదీ 7వ నెల 2025న మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటిగంట సమయం నందు గౌతమీపురం కాలనీకి లో భూ వివాదం చోటు చేసుకుంది...