జిల్లాను పర్యాటక హాబ్ గా అభివృద్ధి చేయాలి :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Dec 23, 2025
జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ ప్రాంతాన్ని పర్యాటక హాబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో వివిధ పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా పర్యటన అభివృద్ధి మండల సమావేశం నిర్వహించారు