మహదేవ్పూర్: గాంధీ నగర్ లోని మహాత్మ జ్యోతిబా పులే బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 10, 2025
విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలనే తపనతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు....