కడప జిల్లా కడప నగరంలోని రాజారెడ్డి వీధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.1 టౌన్ సిఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో ఎస్సై అమర్ నాథ్ రెడ్డి విస్తృత దాడులు నిర్వహించి,9 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 15,500 రూపాయల నగదు స్వాధీనం చేసినట్లుసిఐ చిన్న పెద్దయ్య వివరాలు తెలిపారు.