అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రేపు జరగబోయే పోలింగ్ 400 మంది పోలింగ్ సిబ్బందిని అధికారులు కేటాయించారు. ఈ నేపథ్యంలో రేపు మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి సమావేశం నిర్వహించి ఎన్నికల సామాగ్రితో మంగళవారం మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ పోలింగ్‌కు 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.