మంథని: మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ నెల 25న మంథనిలో పర్యటన
మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 25వ తేదీ గురువారం రోజున మంత్రంలో పర్యటించనున్నారు మంథని నియోజక పరిధిలోని కాటారం బిఎల్ఎఫ్ గార్డెన్లో కాటారం మహా ముత్తారం పలిమల మహదేవ్పూర్ మలహర్ రావు సంబంధించిన గ్రామాలలో 300 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మరియు నాలుగు మండలాల 50 సీఎమ్ఆర్ఎఫ్ 90 కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి శ్రీధర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి పోషణ్ మహా మాసం అంగన్వాడీ లబ్ధిదారులకు నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.