అనిగండ్లపాడులో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం మనిగండ్లపాడు జడ్పీ హైస్కూల్లో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదని విద్యార్థుల ఫిర్యాదుతో తలిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.