వాకతిప్పలో ఉన్న రక్షత త్రాగునీరు ఎస్,ఎస్ ట్యాంకు పరిశీలించిన ఆర్. డబ్ల్యు. ఎస్ .ఈ ఈ అబ్దుల్ మతిన్
ఆర్.డబ్ల్యు.ఎస్ ఈఈ అబ్దుల్ మతీన్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్పలో ఉన్న నాగులాపల్లి ఏరియా మరియు పరిసర గ్రామాల రక్షిత త్రాగునీటి పథకంని మంగళవారం మధ్యాహ్నం .ఎస్. ఎస్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్లు, మోటార్లు, త్రాగునీరు పరిశీలన చేశారు. సిబ్బందితో మాట్లాడారు ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.