పరిగి: సుల్తాన్పూర్ తండాకు వెళ్లే రహదారి గుంతల మయం దిగబడ్డ లారీ, రోడ్డు మరమ్మతులు చేయాలన్న స్థానికులు
బురదమైన రోడ్డు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, గుంతలో దిగబడ్డ లారీ, ఘటన పరిగి మండల పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో తండాకు వెళ్లే మార్గం లో గుంతలు ఏర్పడి అటు నుండి వెళ్లే వాహనదారులకు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదురైతున్నాయి. లారీ బురదలో దిగబరిపోవడంతో గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంతలు ఏర్పడ్డ మరమ్మతులకు నోచుకోవడం లేదని స్థానికులు తెలిపారు. జెసిబి సహాయంతో లారీని తొలగి లాగవలసిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి మరమ