శ్రీకాకుళం: కొత్తవలసలో వినాయకుని ఊరేగింపులో స్థానిక యువకులు కొట్లాట, ముగ్గురు వ్యక్తులకు గాయాలు
Srikakulam, Srikakulam | Sep 4, 2025
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన జరిగిన వినాయకుని ఊరేగింపు కార్యక్రమం కొట్లాటకు...