మంథని: కమాన్పూర్ మండలంలో అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆంక్షలు పెట్టడమేంటని రాష్ట్ర మాజీ మంత్రి కోప్పల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు సోమవారం కమాన్పూర్ మండలం పెంచికలపేట గ్రామంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తో కలిసి మాజీ మంత్రి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.