ఆలూరు: దేవనకొండలో 8 నెలల కుమారుని హత్య చేసి, భార్యపై దాడి చేసిన భర్త పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, రోడ్డుపై నిరసన
Alur, Kurnool | Sep 12, 2025
దేవనకొండ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 నెలల కుమారుడిని హత్య చేసి, భార్యపై భర్త దాడి చేసిన ఘటనలో ఇప్పటికీ...