ముమ్మిడివరంలో రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన మహిళలు, రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్
Mummidivaram, Konaseema | Aug 13, 2025
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి లోని 20వ వార్డులో రోడ్డుపై వరినాట్లు నాటి మహిళలు తమ నిరసన ను వ్యక్తం చేశారు. రోడ్డు...