అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం సుబ్బరాయ సాగర్ చెరువుకు రైతులకు ఎంతగానో ఉపయోగపడే సాగునీటిని అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలో హెచ్ ఎల్ సి తో పాటు హంద్రీనీవా ద్వారా నీరు అందుతున్న నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని కోరారు.