మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని శ్రీశైలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు, వేల్పనూరులోని ఆయన నివాసంలో ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేశారు,మహాశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ రుణాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు,