16,347 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ ని కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించింది : నందికొట్కూరుఎమ్మెల్యే గిత్త జయసూర్య
Nandikotkur, Nandyal | Aug 27, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పారదర్శకంగా మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం నిర్వహించిందని ఎమ్మెల్యే గిత్త జయ సూర్య అన్నారు,...