జిఎస్టి 2.0 సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలుపెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్థులు మరియు రైతులకు జిఎస్టి 2.0 ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ట్రాక్టర్ల పై 12 శాతం వున్