అల్లూరి జిల్లా: అరకునియోజకవర్గంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలి: కలెక్టర్ దినేష్ కుమార్ కోరిన అరకు MLA మత్స్యలింగం
Araku Valley, Alluri Sitharama Raju | Aug 30, 2025
అరకులోయ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే...