నంద్యాల జిల్లాలో 108 వాహనంలో ప్రసవించిన మహిళలు
Dhone, Nandyal | Sep 16, 2025 నంద్యాల జిల్లా డోను, వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు గర్భిణీ మహిళలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయగా వారు 108 వాహనంలో ప్రసవించిన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. త్రివేణి రాణి అనే గర్భిణీ స్త్రీలు 108 వాహనంలో కర్రలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా డోన్ అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద ఒకరు కర్నూలు సమీపంలో మరొకరు అంబులెన్సులని ప్రసవించారు. 108 సిబ్బంది సహాయపడగ సుఖ ప్రసవం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వారిని కర్నూలు ప్రభుత్వానికి తరలించారు